Home Top Ad

Love failure quotes in Telugu and Images

Share:

Love failure quotes in Telugu

Here we providing love failure quotations in Telugu I think you are finding love failure images Telugu but you could not found them so here we are providing some best Telugu love failure quotes that can be upload on your WhatsApp status.

Also, We uploaded Telugu Love Quotes and Telugu Life Quotes, I think you will be sad because love failure is a very sad thing in our life.

if you like these Telugu love failure quotations then please share with your friends and social media.

Best Telugu Love Failure Quotes Images


1. నీకై తపించే కనులకే తెలుసు.. నీ కోసం ఎంతగా ఏడుస్తున్నానో. Telugu Quote

2. చివరి లక్షణం వరకు ఎదురు చూస్తా
చీకటి నిండిన నా మనసులోకి నువ్వు వస్తావని . Telugu Quote

3. హృదయం ఎన్నిసార్లు గాయపడిన.
మనసుకి నచ్చిన వారిని ఏ నాటికి మరిచిపోదు .
కారణం హృదయానికి నటించడం తెలియదు.. 
తపించడం మాత్రమే తెలుసు.   Love Failure Telugu Quotations

4. ప్రతి రోజు నీతో గొడవ పడ్డాను
ప్రతి నిమిషం నీపై కోపగించుకున్నాను
నా ప్రేమను అర్ధం చేసుకుంటవని
కానీ ఏం చెప్పిన అర్ధం చేసుకొని నీకు
మౌనం తో ఏమని వివరించను
కన్నీటితో ఎలా తెలియచెయ్యను. Love Quotes

5) మాటలతో నిన్ను మార్చలేకే.. నాలో నేను మౌనంగా ఉంన్నాటు
కన్నీటితో నిన్ను కరిగించలేకే .. నాతో నేను ఒంటరిగా ఉంటున్నా Love Failure Telugu Quote

6) ప్రేమిచడం ఎంత కష్టమో
ఆ ప్రేమని మరిచిపోవడం కూడా అంతే కష్టం  Telugu Quote

7) ఒక అమ్మాయి మోస పోతే దానికి కారణం ఆమె అమాయకత్వం
కానీ ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం. Telugu Quote

8) మనం ప్రేమించిన వాళ్ళు మనతో కంటే వేరేవాళ్ళతో సంతోషంగా ఉంటాను అని చెప్పినప్పుడు మన మనసులో బాధ ఉన్నా..
వాళ్ళ మాటకి విలువ ఇచ్చి వదిలెయ్యడన్ని కూడా ప్రేమే అంటారు.. Telugu Quote

9) ప్రేమలో ఓడిపోవడం అంటే ప్రేమించిన మనిషికి దూరం అవ్వడం ప్రేమను వదులుకోవడం కాదు...కాలం మనిషిని మార్చిన మనిషిలోని జ్ఞాపకాలను ఎప్పటికి మార్చలేదు...

10) నీడవై జన్మంతా తోడుంటావ్ అనుకున్న కానీ! 
కరిగిపోయే కలవవుతావు అనుకోలేదు...

11) గుండెనిండా ప్రేమ నీకై ఇచ్చాను
కంటి నిండా కన్నీరు నాకై కానుక చేసావు..

12) దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా, 
గుర్తువచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ...

13) ఎప్పటికైన నేను ఇష్టపడే కళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తాయని ఎదురు చూస్తున్నా..

14) నీలోని ప్రతి విషయం నేను ఇష్టపడుతున్న.. 
ఒక్క నువ్వు నా సొంతం కావు అన్న విషయం తప్ప.

15) పాపం చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తావో లేదో తెలీదు కానీ, 
ఎవరినైనా ప్రేమిస్తే మాత్రం ఈ జన్మలోనే అనుభవిస్తావు ..

16) ప్రాణం పోతే ఎలా ఉంటుందో తెలీదు కాని, 
మనకు ఇష్టం అయినా వాళ్ళు మాట్లాడకపోతే నరకం కనపడుతుంది.

17) ప్రేమలో ఓడిపోవడం ఎవరికైనా సహజమే, 
కానీ అంత కంటే విలువైనది జీవితం..

18) కల్మషం లేని నా హృదయానికి నువ్వు చేసిన గాయం, 
నే కార్చే కన్నీటితో మానిపోదు చెలి..

19) దూరము ప్రేమను తగ్గించదు ప్రియా.! 
నువ్వు ఎంత దూరం వెళ్తే అంత ఎక్కువ ప్రేమ పెరుగుతుంది.

20) ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు నటించకండి, మీది కేవలం ఇష్టం మాత్రమే కావొచ్చు ఎదుటి వారిది జీవితం!!

21) ఎప్పటికైనా వస్తుంది అని ఎదురుచూడడం ఆశ
ఎప్పటికైనా రాదని తెలిసిన ఎదురుచూడడం ప్రేమ

22) ఒక్కోసారి మన గురించి క్షణం కూడా ఆలోచించని వారి కోసం గంటల తరపడి ఆలోచించాల్సి వస్తుంది.. 
ఆ విషయం మీకు అర్ధమైన మరుక్షణం ఆలోచించడం మానెయ్యండి.

23) నువ్వు ఎదురుగా ఉన్నప్పుడు కాలాన్నిమాత్రమే మరిచిపోయాను, 
నువ్వు లేనప్పుడు నన్ను నేనే మరిచిపోయాను..

24) ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలుసుకోవడానికి,
ప్రేమకు విధి పెట్టె పరీక్షా ఎడబాటు

25) మనం ఇష్టపడే వాళ్ళకంటే, మనల్ని ఇష్టపడే వాళ్ళతో జీవితం బాగుంటుంది.

26) నీకు నాకు మధ్య మైళ్ళ దూరం ఉంచగలవేమో కానీ మనసుల మధ్య కాదు

27) కనులు దాటినా కన్నీరు కాసేపటికి ఆగుతుంది,
నన్ను దాటినా నా ప్రేమ ఏదో ఒక రోజు నిన్ను చేరుతుంది.

28) కొన్నిసార్లు ప్రేమించిన వాళ్ళని మరిచిపోవడం కన్నా చచ్చిపోవడం తేలిక అనిపిస్తుంది.

29) వస్తువు పగిలితే శబ్దం వస్తుంది, మనసు పగిలితే నిశ్శబ్దం వస్తుంది

30) ఏదో ఒకరోజు నన్ను కాదని వెళ్లిన నవ్వు , 
కడలి అంచున కూర్చొని కన్నీరు కార్చుకుంటూ ,
గడిచిన కాలమును గుర్తుతెచ్చుకుంటూ, 
కుమిలిపోతుంటావని నాకు తెలుసు ఎందుకంటే నాది నిజమైన ప్రేమ కాబట్టి,
కానీ !! అది నీకు తెలిసేలోపు నా మరణానానికి కారణం కూడా నువ్వే అవుతావు.

31) బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలెయ్యడం బదులు
ఆ కన్నీటికి కారణం అయినా వారిని వదిలెయ్యండి.

32) నీతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ,
నీవు లేని క్షణాలను గడుపుతున్న.

33) నీ ద్వేషానికి కారణం ఉంటుందేమో తెలీదు కానీ
నా ఇష్టానికి కారణం లేదు, ఉండదు.

34) నమ్మకం లేని చోట మనం ఏది చెప్పిన అబద్ధంలాగే కనిపిస్తుంది .

35) మన మనసుకు నచ్చినవారు మనతో ఉండకపోవొచ్చు కానీ..
మన మనసులో ఎప్పుడు ఉంటారు.

36) నీ వెంట నడిచిన అడుగులు గతం
నువ్వు మిగిల్చి వెళ్లిన జ్ఞాపకాలు నా జీవితం.

37) నా హృదయంలో ఊపిరి ఉన్నంత వరకు నీవు నా మనసులో ఉంటావు .

38) మిగిలే ఉన్న ముక్కలైన మనసును ఏరుకుంటూ,
బ్రతికే ఉన్నా కోల్పోయిన నన్ను నేను వెతుక్కుంటూ.

39) నువ్వు ఎందుకు మరిచిపోయావు అని అడగను
నేను ఎంతగా బాధ పడుతున్నానో చెప్పను కానీ,
జీవితంలో ఏదో ఒకరోజు నాలా నిన్ను ఎవ్వరు ప్రేమించలేరని మాత్రం నువ్వే తెలుసుకుంటావు.

40) ఒక్క గంట నా హృదయంలో,
ఒక్క నిమిషం నా మనసులో,
ఒక్క క్షణం నా ఆత్మలో ఉండి చూడు,
నీకు తెలుస్తుంది నా మనసులో భావమెంటో.