Chethulethi Mokkutha Song Lyrics ( Cheyi Cheyi kalapakura )

Chethulethi Mokkutha Song Lyrics: ఈ కరోనా వైరస్ సందర్బంగా మన తెలుగు గాయకులూ మరియు సంగీత దర్శకులు తమదైన శైలిలో ఈ వైరస్ పై పాటలు రాస్తున్నారు మరియు పడుతున్నారు. ఈ వైరస్ పై పాటలు పాడటానికి గల ఏకైక కారణం " ఈ వైరస్ చాల భయంకరమైనది, దయచేసి అందరూ ఇంట్లో ఉండాలి అని చెప్పడానికి మాత్రమే".

ఈ కరోనా వైరస్ వాళ్ళ పెద్ద పెద్ద గాయకులూ మరియు సంగీత దర్శకులు కాకుండా చిన్న చిన్న గాయకులూ కూడా తమదినే శైలిలో వైరస్ పై పాటలు రాయడం జరిగింది. మరియు ఈ పాటలు విజయవంతంగా ఆడడం జరిగింది.

అలాగే ఈ యొక్క Chethulethi Mokkutha Song Lyrics రాసింది Chowrasta బ్యాండ్ కి చెందిన మిరియాల రామ్, ఇతను మంచి గాయకుడూ మరియు Writer కూడా, ఇతను ఈ  Cheyi Cheyi kalapakura పాట కేవలం 2 గంటలో రాయడం జరిగింది.

చాల మంది తెలుగు ప్రజలు lockdown ను సరిగ్గా పాటించక పోవడంతో తన వంతుగా తన పాట సహాయంతో కొంతైనా ప్రజలకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి ఈ  cheyi cheyi kalapakura Song Lyrics ను ఇంట్లో కూర్చొనే రాయడం జరిగింది.

ఈ పాట విడుదల చేసిన వేంటనే Youtube  కొన్ని మిలియన్ views రాబట్టగలిగింది మరియు ఆడియో సాంగ్ కూడా కొన్ని మిలియన్ ల Downloads ని రాబట్టగలిగింది.

Chethulethi Mokkutha Song Lyrics

Chethulethi Mokkutha Mp3 Song Naa Song Download

This Cheyi cheyi kalapakura song got millions of views on youtube within a short period, also this  song got millions of downloads in online sources,

Chethulethi Mokkutha Song Lyrics in English ( Cheyi Cheyi Kalapakura Lyrics in English )

Chethuletthi Mokkutha... Cheyi CHeyi Kalapakuraa.
Kaallu Koodaa Mokkuthaa.. Adugu Bayata Pettakuraa…

Unnakaade Undaraa.. Ganji Thaagi Pandaraa..
Manchi Rojulu Vachhe Dhaakaa Nimmalamgaa Undaraa…

Unnakaade Undaraa.. Ganji Thaagi Pandaraa..
Manchi Rojulu Vachhe Dhaakaa Nimmalamgaa Undaraa

Ae.. Cigarette-lu... Chocolate-lu... Raod-la Meedha Muchhatlu.
Bathikunte Choosukundhaam.. Ippudaithe Bandh Pettu

Oo.. Hoo..oo..Oo…Hoo..Oo
Oo.. Hoo..oo..Oo…Hoo..Oo

Prajalandhari Praanaalu Nee Chethulo Unnai Raa..
Bhaadhyathagaa Meligithe Nuvve Bhagavanthudu Raa

Prajalandhari Praanaalu Nee Chethulo Unnai Raa..
Bhaadhyathagaa Meligithe Nuvve Bhagavanthudu Raa…

Ae.. Yuddhaaniki Siddhamaa.. Rogam Tharimeddhamaa..
Aayudhaalu Levuraa.. Hrudhayam Unte Chaaladhaa…

Ae.. Yuddhaaniki Siddhamaa.. Rogam Tharimeddhamaa..
Aayudhaalu Levuraa.. Hrudhayam Unte Chaaladhaa…

Ae.. Kashtaalu Undabovu Kalakaalam Sodharaa..
Kaalam Maaredhaaka Opikantha Pattaraa…

Oo.. Hoo..oo..Oo…Hoo..Oo
Oo.. Hoo..oo..Oo…Hoo..Oo…

Nee Kosam.. Naa Kosam.. Nee Naa Pillala Kosam..
Pagalanakaa.. Raathranakaa.. Sainikulai Saaginaaru…

Nee Kosam.. Naa Kosam.. Nee Naa Pillala Kosam..
Pagalanakaa.. Raathranakaa.. Sainikulai Saaginaaru…

Praanaale Panam Petti.. Mana Kosam Poruthunte..
Bhadhyatha Lekundaa.. Manam Vaariki Baruvu Avudhaamaa…

Praanaale Panam Petti.. Mana Kosam Poruthunte..
Bhadhyatha Lekundaa.. Manam Vaariki Baruvu Avudhaamaa…

Arre!.. Lokam Ante Veru Kaadu.. Nuvve Aa Lokam Raa..
Nee Bathuku Sallagunte Lokaaniki Saluvuraa…

Oo.. Hoo..oo..Oo…Hoo..Oo
Oo.. Hoo..oo..Oo…Hoo..Oo…

Chethulethi Mokkutha Song Lyrics in Telugu (Cheyi Cheyi Kalapakura Lyrics in Telugu)


చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా.
కాళ్లు కుడా మొక్కుతా.. అడుగు బయట పెట్టకురా.

చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా.
కాళ్లు కుడా మొక్కుతా.. అడుగు బయట పెట్టకురా.

ఉన్నకాడే ఉండరా.. గంజి తాగి పండరా.
మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా.

ఉన్నకాడే ఉండరా.. గంజి తాగి పండరా.

మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా.

సిగరెట్లు.. చాక్లెట్లు.. రోడ్ల మీద ముచ్చట్లు.
బతికుంటే సూసుకుందాం.. ఇప్పుడైతే బంద్ పెట్టు.

ఓ.. హో..హో..హో.. ఓ.. హో.
ఓ.. హో..హో..హో.. ఓ.. హో.

ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయ్ రా.
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా.

ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయ్ రా.
బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా.

ఏ.. యుద్దానికి సిద్ధమా.. రోగం తరిమేద్దామా.
ఆయుధాలు లేవురా.. హృదయం ఉంటే చాలదా.

ఏ..యుద్దానికి సిద్ధమా.. రోగం తరిమేద్దామా.
ఆయుధాలు లేవురా.. హృదయం ఉంటే చాలదా.

ఏ.. కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా.
కాలం మారేదాకా ఓపికంత పట్టారా.

ఓ.. హో..హో..హో.. ఓ.. హో.
ఓ.. హో..హో..హో.. ఓ.. హో.

నీ కోసం.. నా కోసం.. నీ నా పిల్లల కోసం.
పగలనకా.. రాత్రనకా.. సైనికులై సాగినారు.

నీ కోసం.. నా కోసం.. నీ నా పిల్లల కోసం.
పగలనకా.. రాత్రనకా.. సైనికులై సాగినారు.

ప్రాణాలే పనం పెట్టి.. మన కోసం పోరుతుంటే.
భాధ్యత లేకుండా.. మనం వారికి బరువు అవుదామా.

ప్రాణాలే పనం పెట్టి.. మన కోసం పోరుతుంటే.
భాధ్యత లేకుండా.. మనం వారికి బరువు అవుదామా.

అరె! లోకం అంటే వేరు కాదు నువ్వే ఆ లోకం రా.
నీ బతుకు సల్లగుంటే లోకానికి చలువరా.

ఓ.. హో..హో..హో.. ఓ.. హో.
ఓ.. హో..హో..హో.. ఓ.. హో



Conclusion

దయచేసి ఈ సాంగ్ Lyrics  మీకు నచ్చినట్లైతే మీ మిత్రులకు, బంధువులకు కింద కనిపించే Share Buttons  ని క్లిక్ చేసి Share  చెయ్యగలరు.