Corona Virus Full HD Movie Download 720p 1080p RGV - Tamil Rockers

Corona Virus Full HD Movie Download: రామ్ గోపాల్ వర్మ తెలుగు సినీ చరిత్రలోనే ఒక భిన్న అభిప్రాయం ఉన్న దర్శకుడు, ఇతను ఒక మంచి సినిమా దర్శకుడు మరియు సమయస్పూర్తి కలిగిన వ్యక్తి.

Ram Gopal Varma ఎవరి మాట వినడు, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకు అంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు, అందరూ తీసే లాగ కాకుండా బిన్నంగా సినిమా తియ్యడమే ఈ దర్శకుని యొక్క లక్ష్యం.తన చుట్టూ జరిగే పరిస్థితులను కథగా రాసుకొని సినిమా తీసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

Also see the latest Telugu movie Sarileru Neekevvaru, Yedu Chapala Katha, World Famous Lover, Ashwathama movie, and Disco Raja movie.

ఇప్పుఫు భారతదేశం అంత కరోనా కలకలం తో భయపడుతున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ కి ఒక మంచి ఆలోచన వచ్చింది,  అది ఏంటంటే ఈ లొక్డౌన్ సమయంలో కరోనా గురించి ప్రజలకు ఒక మంచి Suggestion ఇవ్వడానికి " కరోనా వైరస్ " అనే Movie తియ్యడం జరిగింది.

ఈ Ram Gopal Varma యొక్క Corono Virus Telugu Full Movie అనేది సినిమా థియేటర్ లో విడుదల చెయ్యకుండా OTT Platform లో విడుదల చెయ్యడం జరుగుతుంది. సినిమా థియేటర్ లు ఓపెన్ చేయకపోవడం తో ఈ విధంగా OTT platform లో విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

FAQ

Who is the Director of the Coronavirus Movie? ( కరోనా వైరస్ సినిమా దర్శకుడు ఎవరు? )

Coronavirus Movie దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇతను ఒక చాల తెలివి మరియు  ధైర్యం గల దర్శకుడు ఇతను చాల ముక్కుసూటి మనిషి తన మనసులో  ఏది అనుకుంటే అది నిరభ్యరంతరంగా ఎదుటి వారికి తెలియచేసే వ్యక్తి , రామ్ గోపాల్ వర్మ సమాజంలో జరిగే పరిస్థితులను చూసి తనకు తానే ఒక సినిమా కథగా రాసుకొని సినిమా తీసే ఒక  మంచి తెలుగు చలన చిత్ర దర్శకుడు.

Ram Gopal Varma Coronavirus Telugu Movie Release Date ( రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ తెలుగు సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ? )

ఈ కరోనా వైరస్ తెలుగు సినిమా ఎప్పుడు విడుదల చేయబోతున్నారో దర్శకుడు ఇంతవరకు తెలియచెయ్యలేదు, కానీ ఈ సినిమా కేవలం OTT Platforms లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం, ఈ లొక్డౌన్ వల్ల సినిమా థియేటర్ లు మూత పడిపోవడం వల్ల ఈ సినిమా థియేటర్ లలో విడుదల చెయ్యరు.

NetFlix, Amazon Prime వంటి Platforms లో విడుదల చేయనున్నట్లు చెప్పడం జరిగింది.

Corono Virus Telugu Movie Trailer Download



రాంగోపాల్ వర్మ గారు ఈ Carono Virus Movie తీసే సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించారు అని ఒక వార్త ఛానల్ లో ప్రకటించడం జరిగింది,