Big Boss Telugu Vote Season 4 ( Online ) - Missed Call Numbers

Big Boss Telugu Vote Season 4

Biggboss అనే show బుల్లితెర లో ఒక పెద్ద షో, ఈ షో ప్రతి ఒక్క భాషలో సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, సాధారణంగా ప్రతి వ్యక్తి తాను ఇష్టపడే సెలెబ్రెటీ లు తమ జీవన శైలిలో ఎం చేస్తూ ఉంటారు అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి అభిమానికి ఉంటుంది, ఈ Bigboss Telugu Season 4 లో కూడా మనం అందరం ఇదే చూడబోతున్నాం.

ఈ షో లో కొంతమంది సెలెబ్రెటీలను తీసుకువొచ్చి ఈ Biggboss house లో ఒక 100 రోజుల పాటు ఉంచడం జరుగుతుంది, ఈ వంద రోజుల్లో ప్రతి వారం చివర ఒక్కో సెలెబ్రెటీ eleminate అవ్వడం జరుగుతుంది, ఈ సెలెబ్రెటీ లా అభిమానులు తమకు ఇష్టమైన సెలెబ్రెటీ కి Vote వేసి గెలిపించడం జరుగుతుంది.