నమ్మకం! ఇది మనిషి జీవితంలో పక్కవారికి మనమీద ఉండేలా చూసుకోవాలి, నిన్ను ఒకరు మోసం చేసారు అంటే వాళ్ళను నువ్వు జీవితాంతం మర్చిపోవు, నీవు మర్చిపోయా అని చెప్పిన , నీ మనసుకు తెలుసు నీవు మరిచిపోయావో లేదో అనే విషయం.
మానవ జీవితంలో ఎన్నో రకాల మనుషులను చూస్తూ ఉన్నాం, అలాగే నమ్మక ద్రోహం ( Nammaka Droham ) చేసేవాళ్లను కూడా చూస్తూనే ఉన్నాం.
మానవ! ఒక్కసారి నీ మీద ఒకరు నమ్మకం కోల్పోయారు అంటే, ఇక మీరు ఏమి ఇచ్చిన కూడా ఆ నమ్మకాన్ని తీసుకొని రాలేరు, అందుకే మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లకు ఎప్పుడు కూడా ద్రోహం చెయ్యకండి.
Nammakam Quotes,Status and Thoughts in Telugu Images Download
Nammakam Status,SMS and Quotes For Whatsapp
మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది, మోసం చేస్తారని కాదు.
క్షణానికి ఒకలా మాట్లాడుతారు అని
అబద్ధాలకు అభిమానులు ఎక్కువ
నిజానికి శత్రువులు ఎక్కువ.
నాలుక మీద తేనె చూసి మోసపోకు,
హృదయంలోని విషాన్ని గ్రహించు.
ధనం మీద ఆశ పెరిగే కొద్దీ
ఆరోగ్యం, బంధాలు , ప్రేమ , ఆప్యాయతలు అన్ని దూరమవుతాయి.
నమ్మకం మీమీద ఉంచుకుంటే, అది మీకు బలం అవుతుంది.
వేరొకరిపై ఉంచితే, మీ బలహీనత అవుతుంది.
నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు.
నమ్మి బ్రతకడంలో "ప్రేమ" ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో "స్వార్ధం" ఉంటుంది.
నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు,
ఎందుకంటే స్వార్ధం మనిషి జన్మ హక్కు కాబట్టి.
స్వార్ధాన్ని వదిలి మనస్ఫూర్తిగా సహాయం చెయ్యి,
అప్పుడు మంచి నీ తోడై వచ్చేస్తుంది.
మనిషి మీద నమ్మకం ఉండాలి,
అది లేని యెడల జీవితం వ్యర్ధంతో సమానం.
ఇతరులను నమ్మించాలి అని ప్రయత్నించకండి,
ఇలా చేస్తే ఏదో ఒక రోజు నీ మీద ఉన్న నమ్మకం ఇతరులకు పోతుంది.
మీ మీద నమ్మకాన్ని ఇతరులచే పోగొట్టుకోకండి,
అది పోతే ఎన్ని డబ్బులు పెట్టిన తిరిగి రాదు.
ఎవరిని నమ్మించి మోసం చెయ్యకండి,
అలా చేస్తే ఏదో ఒక రోజు మీరు తప్పనిసరిగా మోసపోతారు.
మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోకండి,
అది కోల్పోయిన క్షణం మీరు ఏమి సాధించలేరు.
నమ్మించి మోసం చేసిన వాడు ఎప్పటికి బాగుపడదు.
మీ మీద నమ్మకాన్ని పోగొట్టున్న వేళ,
సమాజంలో మీకు ఉన్న గౌరవం పోతుంది.
ఒక మనిషిని నమ్మే ముందు,
ఒకటికి వంద సార్లు ఆలోచించడం సరియైన పద్ధతి.
Keywords
- Misunderstanding Nammakam Quotes In Telugu
- Nammakam Love Quotes in Telugu images
- Nammakam Gurinchi Quotes in Telugu
- Nammakam Leni Prema Quotes in Telugu
- Nammaka Droham Quotes in Telugu
More
Best Valentines Day Quotations & SMS, Wishesh Images in Telugu.
No comments