Home Top Ad

Vaishnavi Chaitanya Bio » Age, Boyfriend, Caste, Family ☑

Share:

Vaishnavi Chaitanya Biography >> వైష్ణవి చైతన్య, ఈ పేరు వినని యువత మన తెలుగు రాష్టాల్లో ఉండకపోవొచ్చు, ఎందుకంటే ఆమె అందం అలాంటిది, వైష్ణవి చైతన్య ఒక అద్భుతమైన నటి, ఈ మధ్యనే వచ్చిన Ala Vaikuntapuramlo సినిమా లో అల్లు అర్జున్ చెల్లి క్యారెక్టర్ చేసింది, తను ఈ సినిమా లో తన నటనను చాల చక్కగా ప్రదర్శించింది.

నిజానికి వైష్ణవి చైతన్య అల వైకుంఠపురంలో సినిమాలో నటించిన కూడా తనకు ఊహించినంత పేరు రాలేదు కానీ, ఇటీవల YouTube లో సంచలనం లేపిన Software Developer అనే Web Series ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో మంచి Fan Following ని సంపాదించుకుంది.

Full Details of Vaishnavi Chaitanya ( వైష్ణవి చైతన్య యొక్క బయోగ్రఫీ )

మన తెలుగు అమ్మాయిల కనిపించే వైష్ణవి చైతన్య నిజానికి మన తెలుగు అమ్మాయి కాదు, ఈమె North India రాష్ట్రాలకు చెందిన అమ్మాయి.వైష్ణవి చైతన్య Actress అవుదామని Modeling చెయ్యడం జరిగింది, వైష్ణవి చైతన్యకు Acting మీద interest తో హైదరాబాద్ కి రావడం జరిగింది.

  • వైష్ణవి చైతన్య ఎవరు? ( Who is Vaishnavi Chaitanya? )
  • వైష్ణవి చైతన్య యొక్క పుట్టినరోజు మరియు వయస్సు ఎంత? ( Vaishnavi Chaitanya Birthday and Age )
  • వైష్ణవి చైతన్య యొక్క Shortfilms ( Vaishnavi Chaitanya ShortFilms )
  • వైష్ణవి చైతన్య యొక్క బాయ్ ఫ్రెండ్ ఎవరు? ( Vaishnavi Chaitanya Boy friend )
  • వైష్ణవి చైతన్య యొక్క Caste ఏంటి? ( Vaishnavi Chaitanya Caste )
  • వైష్ణవి చైతన్య ఫామిలీ ( Vaishnavi Chaitanya Family )
  • వైష్ణవి చైతన్య ఫోటోలు ( Vaishnavi Chaitanya Images )
  • వైష్ణవి చైతన్య యొక్క సినిమాలు ఏమిటి? ( Vaishnavi Chaitanya Movies )

Vaishnavi Chaitanya

వైష్ణవి చైతన్య ఎవరు? ( Who is Vaishnavi Chaitanya? )

వైష్ణవి చైతన్య Upcoming Telugu Actress, ఈమెకి నటన మీద ఇంటరెస్ట్ తో సినిమా ఇండస్ట్రీలోకి రావాలని తాను మోడలింగ్ చేసింది, ఇలా చేస్తూ ఉంటూనే YouTube లో Cover Songs చేసుకుంటూ తన acting skills ని improve చేస్కుంటూ ఉంది.

వైష్ణవి చైతన్య మన తెలుగు అమ్మాయి కాదు, నిజానికి ఈమె North India కి చెందిన అమ్మాయి, కానీ చూడడానికి అచ్చం నిండు తెలుగు అమ్మాయిల కనిపిస్తుంది.

వైష్ణవి చైతన్య తన టాలెంట్ ని చుపిచ్చుకుంటూ తన Acting Skills ని improve చేస్కుంటూ కొన్ని shortfilms లో కూడా నటించింది, shortfilms లోనే కాకుండా అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో అల్లుఅర్జున్ కి చెల్లిగా నటించించి.

వైష్ణవి చైతన్య యొక్క పుట్టినరోజు మరియు వయస్సు ఎంత? ( Vaishnavi Chaitanya Birthday and Age )

వైష్ణవి చైతన్య జనవరి 04-1994 మంగళవారం రోజున North India లో జన్మించింది, వైష్ణవి చైతన్య యొక్క వయసు 2020 డిసెంబర్ నాటికి 26 సంవత్సరాలు, 2021 జనవరి 04 వ తేదీన 27 వ పుట్టినరోజు జరుపుకుంటుంది.

వైష్ణవి చైతన్య యొక్క Shortfilms ( Vaishnavi Chaitanya ShortFilms )

వైష్ణవి చైతన్య కి ఒక YouTube Channel ఉంది, కానీ ఆ ఛానల్ ని తాను work చేస్తున్న Infinitium Media వారు ఆపరేట్ చెయ్యడం జరుగుతుంది, వైష్ణవి చైతన్య తాను నటించిన Shortfilms ని తన YouTube channel లో పెడుతుంది.

వైష్ణవి చైతన్య చాలా Cover Songs మరియు Shorfilms చెయ్యడం జరిగింది, కానీ Recent గా వచ్చిన Software Developer అనే తెలుగు Shortfilm తనకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది మరియు ఈ ShortFilm తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఈ Software Developer Shortfilm లో తన అందంతో తెలుగు అబ్బాయిలను తన అభిమానిగా మార్చుకుంది, ఈ Shortfilm లో Shanmuk Jashvanth, హారిక ( సుప్రియ ), మరియు ఇంకా చాలా మంది, ఈ shortfilm లో work చేసారు.

No comments