Mind Block Song Lyrics From Sarileru Neekevvaru Movie - మైండ్ బ్లాక్ సాంగ్ లిరిక్స్ తెలుగు , మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్ చాలా హిట్ అయింది.
సినిమా - సరిలేరు నీకెవ్వరు
దర్శకుడు - అనిల్ రావిపూడి
సంగీతం - దేవీశ్రీ
ఆడియో - టీ సీరీస్ తెలుగు
Mind Block Song Lyrics in Telugu
ఎప్పుడూ ప్యాంట్ ఎసే వాడు… ఇప్పుడు లుంగి కట్టాడు.
ఎప్పుడూ షర్టు ఎసే వాడు… ఇప్పుడూ జుబ్బా తొడిగాడు..
చేతికేమో మల్లెపూలు… కంటికేమో కళ్ళజోడు..
చుట్టేసి పట్టేసి వచ్చేశాడు.
ఫర్ ది ఫస్ట్ టైం… హీ ఈస్ ఇంటూ మాస్ క్రైం..
బాబు నువ్ సెప్పు… ఏంటి, ఆడ్ని కొట్టమని డప్పు.
ఊ… నువ్ కొట్టరా…!
మూన్ వాకు, మూన్ వాకు… పిల్లా నీ నడక చూస్తే మూన్ వాకు.
అర్థ్ క్వెకు, అర్థ్ క్వెకు… పిల్లా నువ్ తాకుతుంటే అర్థ్ క్వెకు.
నీ లిప్ లోన ఉంది కప్పు కేకు… కేకు.
మాటలోన ఉంది మిల్క్ షేకు… షేకు.
సోకు లోన ఉంది కొత్త స్టాకు… స్టాకు…. ‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’
నువ్వు హాటు హాటుగా ఉన్న పోత రేకు… రేకు.
ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు.
మనసుని ఎర్ర చేసే తమలపాకు… పాకు…. ‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
బాబూ నువ్ సూపియ్.. ఏంటీ
ఆడ్ని ఊదమని పీపీ… ఊ నువ్ ఊదరా…
నువ్ ఉండరా…
నువ్వు చీరకట్టుకుంటే… జారుతుందే గుండే..
ఓరకంట చూపే భగ్గుమంటూ మండే…
అట్టా నువ్ అంటాంటే.. నాకెట్టాగో ఐతాందే..
నువ్ కాటుకెట్టుకుంటే చీకటవుతుందే..
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే…
అట్టా నువ్ చూస్తుంటే.. నా ఒళ్లంతా గిలిగింత పుడతాందే..
నీ కళ్లలోన ఉంది కళ్లు ముంత… ముంత
నీ ఒంపులోన ఉంది పాలపుంతా… పుంత..
నీ సొంపులోన ఉంది లోకమంతా… అంతా…. ‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
బాబూ… తూ బోలే… క్యారే.
ఆన్నీ దంచమని ఢోలు…
ఊ.. నువ్ దంచెహే.
బాబూ… ఇటు సూడు… ఏంటి.
ఆన్నీ పెంచమని స్పీడు..
ఊ.. నువ్ పెంచరా.
నీ ముద్దు ముట్టకుండ ముద్ద ఎక్కదంట..
హగ్గు అంటకుండా నిద్దరట్టదంటా..
ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది తీరుస్తా..
నీ టచ్లో కరెంటే నన్ను గుచ్చెనంట…
మల్లెపూల సెంటే మత్తు రేపేనంట…
అయితే నిన్ను టచ్ చేస్తా… నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా…
నీ బుగ్గలోన ఉంది పాలకోవా… కోవా.
నీ సిగ్గులోన ఉంది అగ్గి లావా… లావా
నీ నడుములోన ఉంది పూల నావా.. నావా…..
‘అమ్మా అమ్మా అబ్బ అబ్బా’
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..
More Songs Lyrics
Suryudivo Chandrudivo Song LyricsWatch Mindblock Video Song
Keywords
- mind block song lyrics in Telugu download
- mind block song lyrics in English translation
- mind block song lyrics meaning in English
- mind block song lyrics Pdf download
- mind block song English translation
No comments