Home Top Ad

Valentine's Day Quotes Wishes & Messages in Telugu For Whatsapp Status | ప్రేమికుల రోజు కొటేషన్స్

Share:
Valentine's Day Quotes Wishes Messages For Whatsapp Status

Valentine's Day Wishes and Quotes Images In Telugu 2021

telugu valenines day quotes

నువ్వు నాకు గుర్తొస్తే ఎవరు ఉండరు, నీ జ్ఞాపకం తప్ప!
నువ్వు నా పక్కనుంటే అసలు నేనే ఉండను, నువ్వు తప్ప!

జీవితం ఒక ప్రయాణం...
జీవనం ఒక ప్రమాణమని ఎవరో అన్నారు..
నీతో జీవితం నాకు ప్రయాణం కావలి ..
నీ ప్రేమ నాకు ప్రమాణం కావలి !!

నీ మౌనం ఒక అనురాగం
నీ ప్రేమ ఒక అనుబంధం
నీ ప్రేమకోసం .. అనుక్షణం నిరీక్షిస్తాను !!

కాలాలు మారవచ్చు
కళలు మారవచ్చు
కానీ నీపట్ల నా మనసులో ఉన్న
ప్రత్యేక స్థానం ఎప్పటికి మారదు.

నా ఎదనిండా నీ రూపం నింపేస్తా..
నీ మదినిండా నా ప్రేమను కురిపిస్తా..
నీ తోడునై నిన్ను ముందుకు నడిపిస్తా..
నీ నీడనై నీ వెంట నేను నడిచొస్తా..
నా ప్రేమను నీకే అందిస్తా..
నీ హృదయ కౌగిలిని పొందేస్తా.

నా ఉహల్లోనా మెరిసావే..!
నా ఉపిరివై నిలిచావే..!
నా కలల్లోనా చిందులు వేసావే..!
నా కనుపొరల్లోనా కాగావే..!
నా మౌనంలోనా దాగావే..!
నా ఈ లోకాన్ని మరిపించావే.

నా ప్రియమైన నీకు...ప్రేమతో చెపుతున్నా
ప్రేమిస్తున్నాను నిన్నే... మనసారా

నువ్వే నా అంతం
నీవే నా అంతరాత్మ
నీవే నా పరమాత్మ
నీవే నా మరో జనాత్మ

నిజంగా ప్రేమించేవారెవరైనా
ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలనుకోరు
తన కోసం ప్రపంచాన్నే అందంగా మార్చగలవారిని కోరుకుంటారు.

నా జీవితానికి అద్భుతమైన ఆరంభం నీవే
అందమైన ముగింపు నీవే
నువ్వులేక నేనులేను
నువ్వులేని జీవితం ఉహించలేను.

Valentines Day Greetings and Wishes in Telugu

నా హృదయమనే పల్లకిలో నీవెప్పుడో కూర్చున్నావు
నా హృదయమనే పల్లకిలో పయనించే అవకాశం నాకిస్తావా
గుండెల్లో పెట్టుకొని జీవితాంతం చూసుకుంటా.

నా ఊహల్లో చిత్రం నువ్వు
నా నిద్రలో కలవు నువ్వు
నన్ను నేను తట్టి చూసుకుంటే
ఆ పులకింతకు చిరునామా నువ్వు.

నా ఉహల అందాల కోటాలో
కొవ్వొత్తులు కాంతులు వెలిగే చీకట్లో
తళుకు తారలా
కౌగిలికి చేరవే నా సఖీ.

నీ తోడుగా నన్నుండనీ..
నీ నీడగా నన్ను నడవనీ..
కనుపాపలో నన్ను నిలవనీ..
నీ ఎద మీద నన్ను నిదురించనీ.

నీవు లేని నిన్న నాకు శూన్యం
నీవు రానీ రేపు నాకు నరకం
నీవు లేని నిన్నను ఉహించలేను
నీవు రానీ రేపు కోరుకులెను
నీతో ఉన్న ఈ క్షణాలే నాకి స్వర్గం
నీతో ఉన్న ఈ క్షణాలే నాకు శాశ్వతం.

నా ఊహల్లో మెరిసావే! నా ఊపిరి అయి నిలిచావే..!
నా కాలాల్లోన చిందులు వేసావే! నా కనుపొరల్లోన కరిగావే..!
నా మౌనంలోనా దాగావే! నా లోకాన్ని మరిపించావే..!

నా చూపుల వెన్నెల కౌగిట్లో
పరిమళాల పువ్వులు పూసే వాకిట్లో..
మెరిసే మెరుపులా ..
ఎదురు రావే నా చలీ .

నేనేమవుతాను అంటే తెలియదంది నా మనసు
కానీ నువ్వు నాకేమి కావంటే ఒప్పుకోనంది నా మనసు

ప్రేమ జీవితంలో ఒక భాగమే.!
తప్పుడు నిర్ణయాలు తీసుకునే బదులు.. ఒంటరితనమే మేలు..!!

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా.

Happy Valentines Day Telugu Wishesh and SMS Images For Whatsapp Status

నీ కన్నుల కాంతిలో ఉదయాలు కన్పిస్తాయి
నీ నవ్వుల సవ్వడిలో కోయిల రాగాలు వినిపిస్తాయి
నీ సానిహిత్యంలో వసంతాలు దారికొస్తాయి
నీ కోసం నిరీక్షణలో యుగాలు క్షణమవుతాయి
నీ తలపుతోటి మనసుకు రెక్కలొస్తాయి
నీ పిలుపుతోటి మాది భావాలు వెలికొస్తాయి
నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి.

జీవితం చాలా చిన్నది..
ప్రతి క్షణాన్ని ఆశ్వాదించండి.

నిన్ను చుసిన క్షణం నన్ను నేనే మరిచిపోయాను
నువ్వు నాకు సొంతమైతే చాలనుకున్నాను
అందుకే..! వేయి జన్మలకైనా నీ ప్రేమకోసం నిరీక్షిస్తుంటాను.

ఉదయించే సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తే
నీ రాక నా జీవితంలో వెలుగు నింపింది.

సముద్రాన్ని ఆవిరి చేసే అంత ద్వేషం నీ దగ్గర ఉంటే
సముద్రాన్ని సైతం నా వడిలో దాచుకునే అంత ప్రేమ నాలో ఉంది.

మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు
మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ.

వేకువలో నన్ను తాకే తొలి కిరణం నీవే
సంధ్య వేళలో వీచే చిరుగాలి నీవే
వానలో నా మీద కురిసే తేనెజల్లువు నీవే
వెన్నెలలో నాకు హాయి కలిగించే వెచ్చదనం నీవే.

కడలి ఒక్కటే.. కెరటాలు అనంతం
తూర్పు ఒక్కటే.. కిరణాలూ అనంతం
మనసు ఒక్కటే.. భావాలు అనంతం
ఆ భావాలకు ప్రతిరూపమైన నీవు
నా వంటరి జీవితాన వసంతమైనావు.

తోడు నీవై, కంటికి వెలుగై కష్టసుఖాలు కలిమిలేములు పంచుకుంటావా!!
ఏడూ జన్మలు నాతో కలిసి ఉంటావా ??

కష్టమేమి కాదు నా ప్రాణం ఇవ్వడం
నా ప్రాణంతోనైనా కలకాలం జీవిస్తావా నేస్తమా..!

Best Telugu Valentines Day Quotes in Telugu Text and Images Download

నేను కన్నా అందమైన కల నీ పరిచయం
వేకువై ఉదయించిన అస్తమించావు ఈ క్షణం
కన్నీళ్ళై చేరువయ్యావే నా ప్రాణం.

శ్వాసను కోల్పోయిన వారు ఒకసారి చనిపోతారు, కానీ
ప్రేమని కోల్పోయిన వారు అనుక్షణం చస్తారు.

నిన్ను నేను అన్వేషించుకునే ప్రయత్నం
నిన్ను చుసిన తర్వాతే పూర్తయ్యింది..!!
అప్పుడే అర్ధం అయ్యింది దాని పేరే ప్రేమని.

రెండు మనసుల పరస్పర కలయికే ప్రేమ
ఆ రెండు మనసులు ఒక్కలా స్పందించడమే ప్రేమ
పక్కన లేకున్నా హృదయంలో జీవించేదే ప్రేమ
ప్రాణం వీడిన మది వెన్నంటే ఉండేదే ప్రేమ
తనకోసం కష్టమైనా సుకమేననుకునేదే ప్రేమ
తనకోసం మరణమైన మధురమేనన్నది ప్రేమ.

నా ఆనందం నువ్వు
నా ఊహల్లో చిత్రం నువ్వు
నా గుండెల్లో చప్పుడు నువ్వు
నేను అనే పదానికి అర్ధం నువ్వు.

ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది
నువ్వు పుట్టించుకుంటే పుడుతుంది
ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది
పుట్టుకతోనే వస్తుంది.. చచ్చేంత వరకు పోదు.

చెదిరే దేహముకన్న
చెదరని మనసు మిన్న.

ఎలా చెప్పను ప్రియా.. మనం ఒకరికి ఒకరమని
ఒకరంటే ఒకరికి ప్రాణమని
ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని.

నిన్ను విడిచి ఒక్కక్షణం అయినా ఉండలేను
నిన్ను మరవటం ఈ జన్మకు సాధ్యం కాదు
కాలం ఆగిన .. మంచులా కరిగిన
మరో ప్రపంచయుద్ధం వచ్చిన
నిన్ను వీడలేను నా ప్రాణమా.

ప్రేమలో ఓటమి గెలుపు ఉండవు
ఎందుకంటే అది ఆట కాదు, ఒక మంచి అనుభూతి.

Valentines Day Quotes in Telugu Text

నన్ను నీ కళ్ళల్లో పెట్టుకోకు
కన్నీళ్ళలో కొట్టుకుపోతాను
హృదయంలో ఉంచుకో
ప్రతి స్పందనకు గుర్తుంటాను.

మాటలతో నిన్ను మార్చలేకే..
నాలో నేను మౌనంగా ఉంటున్నా.
కన్నీటితో నిన్ను కరిగించలేకే
నాతో నేను వంటరిగా ఉంటున్నా.

నా ప్రేమ నిన్ను ప్రేమించడం నేర్పింది
నాతో జీవితం పంచుకో అని నేర్పింది
నువ్వే నా సర్వం అని నేర్పింది
కానీ నిన్ను మర్చిపోవడం నేర్పలేదు.

ప్రేమలోని బాధ మోసపోయిన వారికి తెలుస్తుంది
ఆ బాధను వివరించిన అర్ధం కాదు
కానీ అసలు విషయం ఏంటంటే
జీవితంలో మోసం చేసిన వారిని అయితే మరిచిపోగలరు
కానీ నమ్మిన ప్రేమను ఎవరు మరువలేరు.

కన్నుకు నచ్చిన వారిని కన్నుమూసి తెరిచేలోపు మర్చిపోవొచ్చు కానీ
మనసుకు నచ్చిన వారిని, మరణం వరకు మరవలేము.

నాకు ఇష్టమైన నిన్ను, కష్టపెట్టొద్దు అనుకున్న
అందుకే నాకు కష్టమైనా నీతో మాట్లాడకుండా ఉంటున్నా.

లోకంలో ప్రేమని మించిన పిచ్చిలేదు
పిచ్చిని మించిన ప్రేమలేదు.

ఎదలో ప్రేమఉంటే నిన్ను మరవగలను
నీ ప్రేమ నా హృదయమైతే ఎలా మరచిపోను.

పరిచయం లేని వారికోసం పరుగులు పెట్టె మనసు,
మాట వినకుండా అల్లరిచేసే వయసు
ఈ రెండు జతకడితేనే ప్రేమ అవుతుంది.

నిజమైన ప్రేమికులు ఎప్పుడు విడిపోరు
ఒకవేళ విడిపోతే అది నిజమైన ప్రేమ కాదు.


Keywords

  • Best Valentine's Day Quotes in Telugu
  • Valentine's Day wishes in Telugu
  • Telugu Valentines's Day Messages in Telugu For Boyfriend
  • Valentine's Day Messages in Telugu For Girlfriend
  • Valentine's Day Wishes Images For Whatsapp Download
  • Happy Valentine's day quotes Telugu
  • Valentine day quotes for love Telugu
  • Valentine day quotes for husband in Telugu
  • Valentine day quotes for wife in Telugu

No comments