ఆటిట్యూడ్ మీనింగ్ ఇన్ తెలుగు | Attitude Meaning In Telugu

మీరు మీ జీవితంలో ఒకసారైనా ఈ Attitude అనే పదం వినేవుంటారు, సాధారణంగా వాడికి చాలా Attitude ఎక్కువ! అని మీ ఫ్రెండ్స్ మీతో చెప్పి ఉండొచ్చు, అసలు ఈ ఆటిట్యూడ్ అంటే ఏంటి అనేది ఈ Attitude Meaning In Telugu ఆర్టికల్ లో తెలుసుకుందాం.

What Is Attitude Meaning In Telugu [ ఆటిట్యూడ్ అర్ధం ఏంటి ? ]

ఆటిట్యూడ్ [ Attitude ] ఆటిట్యూడ్ అంటే తెలుగులో పద్ధతి, వైఖరి లేదా నడవడిక అని అర్ధం.

ఆటిట్యూడ్ అంటే చెడు అలవాటు అని అందరు అనుకుంటారు కానీ, ఆటిట్యూడ్ అంటే మనిషి యొక్క పద్ధతి, నడవడిక మరియు వ్యక్తిత్వం అని అర్ధం.

What is the Meaning Of Positive Attitude In Telugu [ పాజిటివ్ ఆటిట్యూడ్ అంటే ఏమిటి ]

పాజిటివ్ ఆటిట్యూడ్ అంటే ఎవరికీ చెడు చెయ్యకుండా మరియు ఇతరులను బాధపెట్టకుండా, చెడు ఆలోచనలు రానివ్వకుండా ఉన్న వ్యక్తిని పాజిటివ్ ఆటిట్యూడ్ పర్సన్ అంటారు.

మీకు మా Attitude Meaning in Telugu పోస్ట్ నచ్చినట్లై అయితే మీ మిత్రులకు షేర్ చెయ్యాలి అని కోరుతున్నాము.

Leave a Comment