Computer Full Form In Telugu | కంప్యూటర్ ఫుల్ ఫారం తెలుగులో

Computer అంటే ఏంటో ఈరోజుల్లో ఎవరికీ తెలీదు? ప్రతి ఒక్కరికి తెలుసు కానీ, Computer యొక్క FullForm ఏంటో మీకు తెలుసా? దాదాపు దాని సమాధానము కొద్దీ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది, ఈ ప్రశ్న మీరు competitive exams లో చూసి ఉంటారు అలాగే ఇంటర్వ్యూలో interviewer తరచుగా అడిగే అవకాశం ఉంది కాబట్టి Computer యొక్క Full Form ఏంటో తెలుసుకోవడం మన బాధ్యత.

Computer యొక్క Full Form తెలియకపోవడం మన తప్పు కాదు ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం మీరు చాలా అరుదుగా చూస్తారు. కంప్యూటర్ అని పిలవబడే ఈ machine గురించి మీరు Website లోను Blog లోను చదివి ఉంటారు కానీ, చాల కొద్దీ మంది మాత్రమే కంప్యూటర్ యొక్క Fullform Telugu లో పేర్కొంటారు.

కంప్యూటర్ యొక్క పూర్తి పేరు ఏమిటి?

Computer యొక్క Full Form ” Commonly Operated Machine Particularly Used in Technical and Educational Research “.

Computer – కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రిక్ మెషిన్, ఇది Compute చెయ్యడానికి మాత్రమే కాకుండా ఇతర పనులకు కూడా use చేస్తారు.

Computer యొక్క full forms చాలా ఉన్నాయి. కానీ, ఒకటి కూడా Official గా ప్రచురించలేదు.

CCommonly
OOperated
MMachine
PParticularly
UUsed for
TTeaching
EEducation and
RResearch

కంప్యూటర్ ఒక ఎలక్ట్రిక్ device, ఇది arithmatic మరియు logical calculations త్వరగా చెయ్యడానికి ఉపయోగపడుతుంది.

కంప్యూటర్ లో arithmatic మరియు logic unit కూడా ఉంటుంది దీనినే ALU అని అంటారు, కంప్యూటర్ లో మెమరీ కూడా ఉంటుంది, ఈ మెమరీ మన డేటా ని దాచుకోవడానికి ఉపయోగపడుతుంది.

Technology ని ఆధారం చేసుకొని computers చాలా రకాలు ఉంటాయి, అవి Digital, analog మరియు Hybrid.

Computer యొక్క ఇతర Full Form లు 

  1. Common Operating Machine Particularly Used for Trade, Education, and Research
  2. Common Operations Made Possible Under Technical Engineering Researches
  3. Commonly Operating Machine Particularly Used for Technical and Education Research
  4. Common Operating Machine Particularly Used for Technical, Education and Research
  5. Common Oriented Machine Particularly Used for Trade Education and Research
  6. Common Operating Machine Particularly Used for Training, Education, and Reporting
  7. Computing Oriented Manipulation Programming Used in Technology Education and Research
  8. Commonly Oriented Machine Particularly Used for Trade Education and Research
  9. Common Oriented Machine Purely Used for Technical and Educational Research
  10. Commonly Operated Machine Particularly Used in Technical Education and Research
  11. Capable Of Making Perfectly Uncomplicated Tasks Extremely Rigorous
  12. Complicated Office Machine Put Under Tremendous Effort to Reduce manpower
  13. Common Operating Machine Particularly Used For Trade Education And Research
  14. Common Operating Machine Particularly Used For Technical And Research

Conclusion

ఈ ఆర్టికల్ లో మనం Computer యొక్క Full Form ఏంటి అనేది మనం Telugu లో తెలుసుకున్నాం, ఈ ఆర్టికల్ తో కంప్యూటర్ యొక్క ఫుల్ఫార్మ్ మీరు తెలుసుకున్నారు అని నేను భావిస్తున్నాను, మీకు ఈ ఆర్టికల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చెయ్యండి, వాళ్లకు కూడా తెలియపరచండి.

Leave a Comment