Crush Meaning In Telugu Language | క్రష్ అంటే ఏమిటి

క్రష్ ( crush ) ఈ మాట వినగానే మనకు లవ్ మ్యాటర్ గుర్తుకువస్తుంది కానీ క్రష్ పదం లవ్ మ్యాటర్ కాకుండా ఇంకో సమయంలో కూడా ఉపయోగిస్తారు, అది ఎక్కడో మనం ఈ Crush Meaning In Telugu ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఈ క్రష్ ( crush ) అనే పదాన్ని సాధారణంగా రెండు సందర్భాల్లో ఉపయోగిస్తారు అవి.
1. General Verb ( సాధారణ క్రియ )
2. Love విషయంలో

Crush Meaning In Telugu ( General Verb ) [ క్రష్ మీనింగ్ ఇన్ తెలుగు జనరల్ వెర్బ్ ]

సాధారణంగా Crush అనే పదం వినగానే అందరికి ప్రేమ విషయం గుర్తుకువస్తుంది, ఈ ప్రేమ విషయం కాకుండా మాములు సందర్భాల్లో ఈ Crush అనే పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

Crush Meaningనలిపివెయ్యడం, పగలకొట్టడం, చితక్కొట్టడం, అణిచివేత,
  • ఈ Crush అనే పదాన్ని I, We, You, They పక్కన ఉపయోగించాలి.
  • He, She, It పక్కన Crushes పదాన్ని ఉపయోగించాలి.

Crushed Meaning In Telugu [ క్రష్డ్ మీనింగ్ ఇన్ తెలుగు ]

Crushed Meaning In Telugu నలిపివేశారు, నలిపివేశాడు, నలిపివేసింది
పగులగొట్టారు, పగులగొట్టాడు, పగులగొట్టింది
అణచి వేశారు, అణచి వేసాడు, అణచి వేసింది
చితగొట్టారు, చితగొట్టాడు, చితగొట్టింది

Crush Meaning In Telugu Related To Love

Crush అనే పదాన్ని ప్రేమ విషయంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు, అది ఎక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ క్రష్ అనే పదం ప్రేమ విషయంలో ఒక వ్యక్తిని చూడగానే తన గురించి పూర్తిగా తెలుసుకోకుండా తన అందాన్ని చూసి లేక తన నైపుణ్యాలు చూసి తన మీద ఇష్టాన్ని పెంచుకుంటాం, అలాగే మన జీవితంలో ఇలాంటి వ్యక్తి మనకు తోడుగా ఉండాలని కోరుకుంటాం.

క్రష్ అంటే మోజు, వ్యామోహం, ఇష్టం, ప్రేమ అనే అర్ధాలు వస్తాయి.

First Crush Meaning In Telugu [ ఫస్ట్ క్రష్ మీనింగ్ ఇన్ తెలుగు ]

First Crush అంటే మన జీవితంలో మొట్ట మొదటి సరిగా ఒక వ్యక్తిని ఇష్టపడడం లేదా మోజు పాడడం అని , ప్రతి మనిషి జీవితంలో మొట్టమొదటి ప్రేమ గాని క్రష్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మొట్టమొదటి ప్రేమని అంత త్వరగా మరచిపోలేము కాబట్టి.

Crush Meaning In Telugu With Examples

  1. Secret Crush Meaning In Telugu.
    ఒక వ్యక్తిని ఎవరికీ తెలీకుండా మనం ఇష్టపడడం లేదా మోజు పడడం.
  2. You are my Crush Meaning In Telugu
    నువ్వే నా ఇష్టమైన వ్యక్తివి, ప్రియుడివి లేదా ప్రియురాలివి.
  3. Girl Crush Meaning In Telugu
    అమ్మాయి యొక్క ఇష్టమైన వ్యక్తి.
  4. You are my Crush meaning in Telugu
    నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తివి.
  5. I Have a Crush On You Meaning In Telugu
    నాకు నీ మీద ఇష్టం ఉంది, లేదా ప్రేమ ఉంది, లేదా కామం ఉంది.
  6. Crush On A Girl Meaning in Telugu
    అమ్మాయి మీద ప్రేమ ఉంది, లేదా ఇష్టం ఉంది.
  7. Do You Have Crush On Me Meaning In Telugu
    నీకు నా మీద ప్రేమ (or) ఇష్టం ఉన్నదా?

Related Meanings

Nibbi Nibba Meaning In Telugu Language [ నిబ్బి నిబ్బా మీనింగ్ ఇన్ తెలుగు ]

Leave a Comment