Manike Mage Hithe Meaning In Telugu | మానికే మాగే హితే మీనింగ్ తెలుగు

ఈ మధ్య సోషల్ మీడియాలో చాల పాపులర్ అయినా పాట ఏదైనా ఉంది అంటే అది manike mage hithe పాటే అని చెప్పడంలో అతిశేయోక్తి లేదు ఎందుకంటే ఈ పాట అంతలా ట్రేండింగ్ లోకి వచ్చింది.

ఈ పాటకు ప్రస్తుతం యూట్యూబ్ లో 120 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, ఈ వ్యూస్ ని చూస్తేనే మనకు అర్ధం అయిపోతుంది ఈ పాట ఎంతలా పాపులర్ అయిందో.

ఈ పాట ఇంతలా ఫేమస్ అవ్వడానికి కారణం ఆ పాత పడిన అమ్మాయి యొక్క స్వరం మరియు ఆ అమ్మాయి యొక్క expressions అని చెప్పవచ్చు, ముఖ్యముగా ఈ పాట మొదట instagram లో ట్రెండ్ అయింది తరువాత యూట్యూబ్ లో ట్రెండ్ అయింది.

Mage Hithe Telugu Meaning

ఈ పాట శ్రీలంకకు చెందిన యోహాని అనే అమ్మాయి మరియు సతీషన్ అనే అబ్బాయి పాడడం జరిగింది, ఈ పాట శ్రీలంకకు చెందిన సిన్హాల అనే భాషలో పాడడం జరిగింది.

ఈ పాట వినడానికి చాలా బాగుంది కానీ దాని అర్ధం మాత్రం చాలా మందికి తెలీదు, “ అందులో మీరు కూడా ఒకరు అందుకే ఈ బ్లాగ్ కి వచ్చారు.

Manike Mage Hithe = Baby in my Heart

Manike Mage Hithe అంటే తెలుగులో నా మనసులో ఉన్న ప్రియతమా అని అర్ధం.

Leave a Comment