ఎంపీటీసీ ఫుల్ ఫార్మ్ | MPTC Full Form Telugu

మనం సమాజంలో చూస్తూ ఉంటాము, మన ఊరులో ఓట్లు వచ్చినప్పుడు ఎక్కువగా MPTC అనే పదం వినిపిస్తూ ఉంటుంది, ఇది ఒక హోదా, ఈ రోజు ఈ పోస్ట్ లో MPTC Full Form ఏంటో మనం Telugu భాషలో తెలుసుకుందాం.

MPTC యొక్క ఫుల్ ఫామ్ “Mandal Parishad Territorial Constituency“, మరియు తెలుగులో ఎం.పి.టీ.సి ని “మండల పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యూఎన్సీ ” అని అంటారు.

MPTC Qualification and Eligibility In Telugu ( ఎంపీటీసీ అవ్వడానికి అర్హత )

గ్రామాల్లో చాలా మంది ఓట్ల సమయంలో ఎంపీటీసీ అవ్వాలి అనుకుంటారు, ఆలా అవ్వాలి అనుకునే వాళ్ళు వారి విద్య అర్హత ఎంత ఉండాలి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఎంపీటీసీ కి పోటీ చెయ్యాలి అని అనుకునే వాళ్ళు, ఏ గ్రామంలో అయితే పోటీ చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ గ్రామంలో ఓటర్ అయ్యి ఉండాలి, ఓటర్ కార్డు పొంది ఉండాలి.

ఒక గ్రామంలో పోటీ చేసే వారు ఇంకో గ్రామంలో పోటీ చెయ్యడానికి అనర్హులు, అలాగే ఎంపీటీసీ గా పోటీ చెయ్యాలి అని అనుకునే వారు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లు అయితే వారు ఎంపీటీసీ కి అనర్హులు.

MPTC Works, Duties and Responsibilities In Telugu ( ఎంపీటీసీ యొక్క విధులు మరియు బాధ్యతలు )

  • ఎంపీటీసీగా ఎన్నికైన వ్యక్తి మొదటి మూడు మండల పరిషత్ సమావేశాల్లోపు ప్రమాణ స్వీకారం చేయకపోతే సభ్యత్వం రద్దవుతుంది.
  • అలాగే వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాక పోయినా నోటీసులు జారీచేసి సభ్యతాన్ని రద్దు చేస్తారు.
  • మండల పరిషత్ సమీక్షా సమావేశాలకు హాజరై తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేయవచ్చు. సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావచ్చు.
  • మండల పరిషత్ సమీక్షా సమావేశాలకు హాజరై తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేయవచ్చు. సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావచ్చు.
  • మండలంలో ఎన్నికైన ఎంపీటీసీల్లో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడి గానూ, మరొకరిని ఉపాధ్యక్షడిగా ఎన్నుకుంటారు.

మీకు ఈ “MPTC Full Form In Telugu” ఆర్టికల్ లో ఎంపీటీసీ యొక్క ఫుల్ ఫామ్ మరియు అర్హతలు అలాగే బాధ్యతలు తెలుసుకున్నారు.

Leave a Comment