నిబ్బా నిబ్బి మీనింగ్ ఇన్ తెలుగు | Nibba Nibbi Meaning In Telugu

డిక్షనరీ లో కూడా దొరకని కొన్ని పదాలు ఉంటారు, అందులో ఈ నిబ్బా మరియు నిబ్బి ఒకటి, అయితే ఈ రెండు పదాల యొక్క అర్ధం ఏమిటి అనేది ఈ Nibbi Nibba Meaning In Telugu పోస్ట్ లో తెలుసుకుందాం.

మీరు సోషల్ మీడియా ఉపయోగించుతున్నట్లు అయితే మీరు కచ్చితంగా nibba and nibbi అనే పదాలు కచ్చితంగా వినే ఉంటారు.

ఈ nibbi మరియు nibba ని తెలుగు లో ఏమని అంటారు ? అసలు ఇలా ఎవరిని మరియు ఎందుకు పిలుస్తారు ? మరియు ఈ nibba మరియు nibbi పదాలకు telugu లో అర్ధం ఏమిటి అనే విషయం గురించి ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.

Nibba Nibbi Telugu Meaning ( నిబ్బా నిబ్బి తెలుగు అర్ధాలు )

  • నిబ్బా అనే పదం ఒక ప్రేమలో ఉన్న అబ్బాయిని ఉద్దేశించి అంటారు, ఆలా ఎందుకు అంటారో అనే విషయం తరువాత తెలుసుకుందాం.
  • నిబ్బి అనే పదం ఒక ప్రేమలో ఉన్న అమ్మాయిని ఉద్దేశించి అంటారు.

Nibba Telugu Meaning ( నిబ్బా పదం యొక్క అర్ధం )

ఈ నిబ్బా అనే పదం సాధారణంగా ఒక ప్రేమలో ఉన్న అబ్బాయిని ఉద్దేశించి అంటారు, సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లో ఈ నిబ్బా అనే పాదంతో ప్రేమలో ఉన్న అబ్బాయిని ట్రోల్ చేస్తారు, ఆలా ఎందుకు చేస్తారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా అందరూ యుక్త వయసులో ప్రేమించుకుంటారు, కానీ ప్రేమించాల్సిన వయసు రాక ముందే అంటే చిన్న వయసులోనే ప్రేమలో ఉన్న అబ్బాయిని Nibba అంటారు.

ఈ చిన్న వయసులో ప్రేమలో ఉన్న వాళ్ళు ప్రేమనే ప్రపంచం అని అనుకుంటారు, ప్రేమ తప్ప వేరే ప్రపంచం లేదు అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటారు, ప్రేమలో ప్రతి చిన్న విషయాన్నీ పెద్దగా చేస్తూ ఉంటారు.

Nibbi Telugu Meaning ( నిబ్బి పదం యొక్క అర్ధం )

ఒక పరిపక్వత లైన్ అమ్మాయి, లేదా తెలివి లేని అమ్మాయి, లేదా పూర్తిగా ఎదగని Teenage అమ్మాయిని nibbi అని అంటారు, ఎక్కువగా ఈ నిబ్బి నిబ్బా లని పిల్లి బొమ్మతో పోల్చడం జరుగుతుంది.

ఈ నిబ్బి అమ్మాయి ప్రేమలో ప్రతి చిన్న సమస్యను పెద్ద సమస్య అనుకోని చాలా బాధ పడుతూ మరియు భయపడుతూ ఉంటారు, ఈ భూమి మీద అందరికన్నా పెద్ద సమస్య నాకే వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతారు.

నిబ్బి నిబ్బా పదం వెనుక ఉన్న కథ

ఈ nibba మరియు nibbi అనే పదాలను ఎక్కువగా బయటి దేశాలు అంటే అమెరికా లాంటి దేశాలు ఈ పరిపక్వత చెందని ప్రేమికులను హేళన చెయ్యడానికి ఉపయోగిస్తారు.

Chapri Nibba Meaning in Telugu ( చాప్రి నిబ్బా అంటే అర్ధం ఏమిటి )

ఎవరైతే అన్ని పనులు వదిలేసి ప్రేమించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళను చాప్రి నిబ్బా అని అంటారు, ఈ పదం ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యడానికి ఉపయోగిస్తారు.

  • ఎవరైతే చిరిగిపోయిన జీన్స్ వేసుకొని, రంగు రంగుల కళ్ళద్దాలు పెట్టుకొని, బైకుల మీద రౌండ్లు వేస్తుంటారో వాళ్ళని చాప్రి నిబ్బాలు అంటారు.
  • పిచ్చి హెయిర్ స్టైల్ తో జుట్టు కి రంగు వేసుకొని అతి చేస్తుంటారో వాళ్ళని చాప్రి నిబ్బాలు అని అంటారు.
  • అమ్మాయిల ముందు అనవసరమైన కోతలు కోసేవారిని చాప్రి నిబ్బాలు అంటారు.

ఈ Nibbi Nibba Meaning In Telugu ఆర్టికల్ మీకు నచ్చినట్లు అయితే మీ మిత్రులకు షేర్ చెయ్యండి అలాగే, సోషల్ మీడియాలో కూడా షేర్ చెయ్యండి.

Leave a Comment