రిప్ మీనింగ్ ( అర్ధం ) ఇన్ తెలుగు | RIP Meaning In Telugu

మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మనిషి చనిపోతే వారి బంధువులు మరియు మిత్రులు అందరూ RIP అనే పదం ఉపయోగిస్తారు, ముక్యంగా whatsapp లో తనకు తెలిసిన వ్యక్తి చనిపోయాడు అని తన మిత్రులకు తెలియచేయడానికి తన whatsapp స్టేటస్ లో చనిపోయిన వ్యక్తి ఫోటో పెట్టి RIP అని పెడ్తారు, ఇది మీరు గమనించే ఉంటారు, అసలు ఈ RIP అంటే ఏమిటి అనేది ఈ RIP Meaning In Telugu ఆర్టికల్ లో తెలుస్కుందాం.

What is RIP Meaning In Telugu Langugage [ రిప్ అర్ధం ఏమిటి ?]

RIP MEANING REST IN PEACE
రిప్ పరలోకములో నీ ఆత్మ శాంతించు గాక

Related Posts

Leave a Comment