యోగర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు | Yogurt Meaning In Telugu

చాలా మంది ఇంగ్లీష్ రాని తెలుగు వాళ్లకు యోగర్ట్ ( Yogurt ) అంటే ఏంటో తెలీదు, అప్పుడు మనం చేసే పని మన దగ్గర ఉన్న మొబైల్ ని తీసుకొని Yogurt Meaning In Telugu అని సెర్చ్ చేస్తాం లేదా గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేసి మైక్ బటన్ ని నొక్కి యోగర్ట్ మీనింగ్ తెలుగులో అని ఆ మైక్ లో అంటాం.

అసలు ఈ యోగర్ట్ ( Yogurt ) అంటే ఏంటో తెలియకపోతే మీరు దాని అర్ధం తెలుసుకున్నాక ఖచ్చింతంగా Yogurt అంటే ఇదా! అని ఆర్చర్యపొతారు.

Yogurt Telugu Meaning [ యోగర్ట్ మీనింగ్ తెలుగులో ]

యోగర్ట్ ( Yogurt ) యోగర్ట్ అంటే పెరుగు అని అర్ధం కానీ, మనం సాధారంగంగా ఇంట్లో పెరుగు తయారు చెయ్యాలి అంటే Lactobacillus acidophilus బాక్టీరియా పాలలో వేస్తే పెరుగు తోడుకుంటుంది.

Difference Between Yogurt and Curd In Telugu [ యోగర్ట్ మరియు కర్డ్ మధ్య తేడా ఏంటి? ]

Yogurt మరియు Curd అంటే అర్ధం పెరిగే కానీ ఇవ్వి తయారు చేసే విధానాలు వేరు మరియు వాటి యొక్క లాభాలు వేరు.

Curd = పెరుగు ( ఈ పెరుగు ని తయారు చెయ్యడానికి కేవలం మనం Lactobacillus acidophilus అనే బాక్టీరియా కలిపితే సరిపోతుంది.

Yogurt = ఈ పెరుగును తయారు చెయ్యడానికి మూడు రకాల బాక్టీరియాలను ఉపయోగిస్తారు అవి.

  • Lactobacillus delbrueckii
  • Lactobacillus bulgaricus
  • Streptococcus thermophilus

Greek Yogurt Meaning In Telugu [ గ్రీక్ యోగర్ట్ మీనింగ్ తెలుగులో ]

గ్రీక్ యోగర్ట్ అంటే తెలుగులో గ్రీక్ పెరుగు అని అర్ధం, ఇది సాధారణ పెరుగు మరియు యోగర్ట్ కు భిన్నమైనది ఇది తయారు చెయ్యడానికి రెండు రకాల బాక్టీరియా లను ఉపయోగిస్తారు అవి Streptococcus thermophilus మరియు Lactobacillus bulgaricus, ఈ గ్రీక్ యోగర్ట్ పెరుగునే Plain Yogurt అని కూడా అంటారు.

Leave a Comment