జడ్పీటీసీ ఫుల్ ఫార్మ్ | ZPTC Full Form Telugu

Politics లో ZPTC యొక్క Full Form “Zilla Parishad Territorial Constituency” మరియు ఈ జెడ్.పి.టి.సి ని Telugu లో జిల్లా పరిషత్ అని అంటారు.

ZPTC Abbreviation ( Full Form ) in Telugu ( జడ్పీటీసీ అబ్రివేషన్ తెలుగులో )

 • Z = Zilla
 • P = Parishad
 • T = Territorial
 • C = Constituency

ఈ జడ్పీటీసీ లా పదవి కాలం 5 సంవత్సరాలు, ఈ ఐదు సంవత్సరాల తరువాత మల్లి ఎలక్షన్స్ పెట్టి మరల ఎన్నుకోవడం జరుగుతుంది.

ZPTC full name తెలుగులో “జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం” మరియు ఇంగ్లీష్ లో “జిల్లా పరిషద్ టెర్రిరోరియాల్ కాన్స్టిట్యూఎన్సీ “.

ZPTC Qualifications in Telugu ( జడ్పీటీసీ అర్హతలు తెలుగులో )

గ్రామాల్లో చాలా మంది ఓట్ల సమయంలో zptc అవ్వాలి అనుకుంటారు, ఆలా అవ్వాలి అనుకునే వాళ్ళు వారి అర్హతలు ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

జడ్పీటీసీ కి పోటీ చెయ్యాలి అని అనుకునే వాళ్ళు, ఏ జిల్లా లో అయితే పోటీ చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ జిల్లాలో ఓటర్ అయ్యి ఉండాలి, ఓటర్ కార్డు పొంది ఉండాలి.

పోటీ చెయ్యాలి అని అనుకునే వారు 21 సంవత్సరాలు నిండి ఉండాలి, 21 సంవత్సరలు లేనిచో వారు జడ్పీటీసీ పోటీ చెయ్యడానికి అనర్హులు.

ZPTC Election Process in Telugu ( జడ్పీటీసీ ఎన్నికల విధానం )

జడ్పీటీసీ లు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడుతారు.

ZPTC Works In Telugu ( జడ్పీటీసీ విధులు లేదా పనులు )

 • తమ పరిధిలో గల గ్రామపంచాయితీ, మండల ప్రజాపరిషత్తుల పర్యవేక్షణ
 • మండల పరిషత్ ప్రణాళికల సమన్వయం చేసి జిల్లా ప్రణాళిక తయారి
 • జిల్లా పరిధిలో మండల పరిషత్ బడ్జెట్ ల ఆమోదం
 • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందే నిధులను మండల పరిషత్తుల మధ్య పంపిణి
 • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల అమలు
 • పథకాల నిర్వహణ
 • జిల్లా అభివృద్ధికి సలహాలు
 • రక్షిత మంచినీరు, రోడ్డు రవాణా, ప్రజలకు ఆరోగ్య కేంద్రాలు, పశువులకు ఆరోగ్య కేంద్రాల సౌకర్యాల కల్పన
 • ఉన్నత పాఠశాలలు, వృత్తి విద్య పాఠశాలల ఏర్పాటు, నిర్వహణ
 • రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో వివిధ కార్యక్రమాలకోసం రుణాల సేకరణ

మీరు ZPTC Full Form మరియు జడ్పీటీసీ అవ్వడానికి అర్హతలు, ఎన్నికల విధానం మరియు వారి విధులు ఏంటో Telugu భాషలో చెప్పడం వల్ల మీకు చాలా స్పష్టాoగా అర్ధం అయింది అని నేను భావిస్తున్నాను.

Leave a Comment